ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కొవిడ్‌ చికిత్సకు రోచి ఇండియా ఔషధం

ABN, First Publish Date - 2021-05-06T07:21:47+05:30

కొవిడ్‌ చికిత్సకు రోచి ఇండియా తయారు చేసిన యాంటీబాడీ ఔషఽధ మిశ్రమానికి కేంద్ర ఔషధ నాణ్యత నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • అత్యవసర వినియోగానికి అనుమతులిచ్చిన సీడీఎస్‌సీవో
  • కొవిడ్‌ చికిత్సకు రోచి ఇండియా ఔషధం

న్యూఢిల్లీ, మే 5: కొవిడ్‌ చికిత్సకు రోచి ఇండియా తయారు చేసిన యాంటీబాడీ ఔషఽధ మిశ్రమానికి కేంద్ర ఔషధ నాణ్యత నియంత్రణ సంస్థ (సీడీఎస్‌సీవో) అత్యవసర వినియోగానికి అనుమతులు మంజూరు చేసింది. ఈ మేరకు రోచి ఇండియా బుధవారం వెల్లడించింది. కాసిరివిమాబ్‌, ఇండెవిమాబ్‌ అనే రెండు ఔషధాలను తగు మోతాదులో కలిసి ఈ ఔషధ మిశ్రమాన్ని ఈ సంస్థ తయారుచేసింది. ఈ ఔషధ మిశ్రమాన్ని స్వల్ప, మోస్తరు వైరస్‌ లోడ్‌ ఉన్న పెద్దలకు, కనీసం 40 కేజీల బరువున్న 12 ఏళ్లు నిండిన పిల్లలకు వినియోగించవచ్చని పేర్కొంది. వీళ్లకు ఈ మందు వాడడం వల్ల తీవ్రత తగ్గుతుందని, దీంతో.. ఆస్పత్రులకు వెళ్లే పరిస్థితులను నిరోధించ వచ్చని తెలిపింది. ఇన్‌ఫెక్షన్‌ ఎక్కువగా ఉన్నవాళ్లలోనూ తీవ్రతను తగ్గిస్తుందని రోచి ఇండియా తెలిపింది.

Updated Date - 2021-05-06T07:21:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising