ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బండ బాదుడు!

ABN, First Publish Date - 2021-09-02T09:46:21+05:30

వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర మరోసారి భగ్గుమంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, హైదరాబాద్‌ సిటీ, సెప్టెంబరు 1 (ఆంధ్రజ్యోతి): వంట గ్యాస్‌ సిలిండర్‌ ధర మరోసారి భగ్గుమంది. గృహావసరాలకు వినియోగించే సిలిండర్‌ ధరను చమురు కంపెనీలు బుధవారం మరో రూ.25 మేర పెంచాయి. హైదరాబాద్‌లో సిలిండర్‌ ధర రూ.937కు చేరింది. గత నెల 18న సిలిండర్‌ ధర రూ.25 పెరిగింది. దీంతో పక్షం రోజుల్లోనే ధర రూ.50 పెరిగినట్లయింది. కమర్షియల్‌ సిలిండర్‌ ధర రూ.80 పెరిగి రూ.1,798 నుంచి రూ.1,878కి చేరింది. తాజాగా సబ్సిడీ ఎల్‌పీజీ సిలిండర్‌ ధరను పెంచడంతో జనవరి 1 నుంచి ఒక్కో సిలిండర్‌ ధర రూ.190పెరిగినట్లయింది. ఏడేళ్లలో గృహావసరాలకు వినియోగించే గ్యాస్‌ ధర రెండింతలకు పైగా పెరిగింది. కాగా, ఏడేళ్లలో పెట్రోల్‌, డీజిల్‌, గ్యాస్‌ పెంపుతో వచ్చిన రూ.23 లక్షల కోట్లు ఏం చేశారని కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ ప్రశ్నించారు. 

Updated Date - 2021-09-02T09:46:21+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising