ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Imran khan : RSS పై సంచలన వ్యాఖ్యలు

ABN, First Publish Date - 2021-07-16T22:25:47+05:30

ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాము చర్చలకు సిద్ధంగానే

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇస్లామాబాద్: ప్రధాని ఇమ్రాన్ ఖాన్ రాష్ట్రీయ స్వయంసేవక్ సంఘ్‌పై సంచలన ఆరోపణలు చేశారు. తాము చర్చలకు సిద్ధంగానే ఉన్నామని, అయితే ఆరెస్సెస్ భావజాలమే అందుకు అవరోధంగా మారిందని సంచలన వ్యాఖ్యలు చేశారు. భారత్‌తో చర్చల విషయమై ఆయనను మీడియా ప్రశ్నించినపుడు ఆయన పై విధంగా స్పందించారు. ‘‘పొరుగు దేశమైన భారత్‌తో సఖ్యతగా ఉండడానికి చాలా కాలంగా ప్రయత్నాలు చేస్తూనే ఉన్నాం. కానీ.. ఏం చేయాలి? మధ్యలో ఆరెస్సెస్ భావజాలం వచ్చి చేరింది’’ అని ఇమ్రాన్ వ్యాఖ్యానించారు. 

తిప్పికొట్టిన కేంద్రమంత్రి కౌశల్

పాక్ ప్రధాని ఇమ్రాన్ ఆరెస్సెస్‌పై చేసిన వ్యాఖ్యల విషయంలో కేంద్ర మంత్రి కౌశల్ కిశోర్ స్పందించారు. ఆరెస్సెస్ ఎప్పుడూ సామరస్యాన్నే బోధిస్తుందని పేర్కొన్నారు. తీవ్రవాద మూలాలు పాక్‌లోనే ఉన్నాయని, ఈ విషయం ప్రధాని ఇమ్రాన్‌కు బాగా తెలుసని చురకలంటించారు. సంఘ్‌ను విమర్శించి లాభం లేదని, అదో అర్థంపర్థంలేని వ్యాఖ్య అని కౌశల్ కిశోర్ మండిపడ్డారు. 

Updated Date - 2021-07-16T22:25:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising