ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

బాంబే ఐఐటీలో గేమింగ్ కోర్సులు!

ABN, First Publish Date - 2021-03-01T07:52:04+05:30

గేమింగ్ మీద ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కోర్సులు అందించబోతోంది. దీనికోసం తాము బాంబే ఐఐటీతో చేతులు కలిపామని సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై: గేమింగ్ మీద ఆసక్తి ఉన్న విద్యార్థుల కోసం కేంద్ర ప్రభుత్వం ప్రత్యేక కోర్సులు అందించబోతోంది. దీనికోసం తాము బాంబే ఐఐటీతో చేతులు కలిపామని సమాచార, బ్రాడ్‌కాస్టింగ్ మంత్రి ప్రకాష్ జవదేకర్ వెల్లడించారు. ఆదివారం మీడియాతో మాట్లాడిన ఆయన.. వీఎఫ్ఎక్స్, గేమింగ్, యానిమేషన్ సబ్జెక్టులకు సంబంధించిన సెంటర్ ఆఫ్ ఎక్సలెన్సీ ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు. ‘‘ఐఐటీ బాంబేలో ఈ ఏడాది నుంచే ఈ కోర్సులు మొదలవుతాయి’’ అని ఆయన తెలిపారు. దీనికి సంబంధించిన పనులు వేగంగా పూర్తవుతున్నాయని పేర్కొన్నారు.

Updated Date - 2021-03-01T07:52:04+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising