ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

త్వరలోనే ‘ఐఐఎస్‌సీ’ వ్యాక్సిన్‌!

ABN, First Publish Date - 2021-05-14T07:29:30+05:30

యావత్‌ భారతం కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్న వేళ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) తీపికబురు చెప్పింది. కొవిడ్‌ నియంత్రణకు సరికొత్త....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కట్టడికి ఐఐఎస్‌సీ ఆధ్వర్యంలో టీకా: కర్ణాటక మంత్రి


బెంగళూరు, మే 13 (ఆంధ్రజ్యోతి): యావత్‌ భారతం కరోనా వ్యాక్సిన్‌ కోసం ఎదురు చూస్తున్న వేళ ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ సైన్స్‌ (ఐఐఎస్‌సీ) తీపికబురు చెప్పింది. కొవిడ్‌ నియంత్రణకు సరికొత్త వ్యాక్సిన్‌ను తీసుకురానున్నట్టు తెలిపింది. ఈ విషయాన్ని కర్ణాటక వైద్య ఆరోగ్యశాఖ మంత్రి డాక్టర్‌ సుధాకర్‌ వెల్లడించారు. నిరంతర పరిశోధనలు, ఆవిష్కరణల ద్వారా దేశంలో ఎన్నో విభాగాలకు మార్గదర్శిగా నిలిచిన ఐఐఎ్‌ససీ సరికొత్త వ్యాక్సిన్‌ రూపొందించడం సంతోషకరమన్నారు.


ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ గోవిందన్‌ రంగరాజన్‌తో గురువారం నిర్వహించిన వెబినార్‌లో కరోనా నియంత్రణ, వైద్యం, పలు అంశాలపై చర్చ సాగిం ది. ఆ వివరాలను మంత్రి సుధాకర్‌ ట్విటర్‌లో వెల్లడించారు. 30 డిగ్రీల ఉష్ణోగ్రతలోనూ నిల్వచేసే వ్యాక్సిన్‌ను ఐఐఎ్‌ససీ సిద్ధం చేస్తోందని చెప్పారు. 10 ఎల్‌సీఎం సామర్థ్యం కలిగి న ఆక్సిజన్‌ కాన్సన్‌ట్రేటర్లను రూపొందించామని, బెంగళూరు మెడికల్‌ కళాశాలలో వాటికి క్లినికల్‌ ట్రయల్స్‌ నిర్వహించామన్నారు. వాటికి సెంట్రల్‌ డ్రగ్‌ స్టాండర్ట్‌ కంట్రోల్‌ ఆర్గనైజేషన్‌ ఆమోదం లభించాల్సి ఉందన్నారు. 

Updated Date - 2021-05-14T07:29:30+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising