ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కోర్టు ఉత్తర్వులు ఫోర్జరీ చేసిన ఐఏఎస్ అధికారి అరెస్టు

ABN, First Publish Date - 2021-07-12T01:12:23+05:30

ఒక దాడి కేసులో కోర్టు ఉత్తర్వులను ఫోర్జరీ చేసిన ఐఏఎస్ అధికారి సంతోష్ వర్మను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇండోర్: ఒక దాడి కేసులో కోర్టు ఉత్తర్వులను ఫోర్జరీ చేసిన ఐఏఎస్ అధికారి సంతోష్ వర్మను మధ్యప్రదేశ్‌లోని ఇండోర్‌లో పోలీసులు ఆదివారంనాడు అరెస్టు చేశారు. ''దాడి కేసులో ఆయన నిందితుడు. కొందరు గుర్తుతెలియని వ్యక్తుల సాయంతో కోర్టు ఉత్తర్వులను ఆయన ఫోర్జరీ చేశారు'' అని ఇండోర్‌ ఎస్‌పీ అశుతోష్ బగ్రి తెలిపారు. అర్బన్ అడ్మినిస్ట్రేషన్ అథారిటీలో వర్మ బాధ్యతలు నిర్వహిస్తున్నారని, ఆయనకు ప్రమోషన్ కూడా రావాల్సి ఉందని చెప్పారు. ఐఏఎస్ అవార్డు అందుకోవాల్సి ఉందన్నారు. ఫోర్జరీ కేసులో అరెస్టయిన వర్మను పోలీసు రిమాండ్‌కు ఇవ్వాలని కోర్టును కోనున్నట్టు ఎస్పీ బగ్రి తెలిపారు.

Updated Date - 2021-07-12T01:12:23+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising