ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

54వ సారి బదిలీ అయిన ఐఏఎస్ అధికారి

ABN, First Publish Date - 2021-10-24T01:45:29+05:30

నిజాయితీ కలిగిన అధికారులు బదిలీ వేటుకు గురవడం కొత్తేమి కాదు. బదిలీ అధికారుల వ్యక్తిత్వానికి ఒక్కోసారి కొలమానంగా ఉంటుంది. ఎక్కువ బదిలీలు సదరు అధికారిలోని నిజాయితీని లెక్కిస్తాయని కూడా అంటుంటారు. హర్యానా ప్రభుత్వం తాజాగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని బదిలీ చేసింది..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: నిజాయితీ కలిగిన అధికారులు బదిలీ వేటుకు గురవడం కొత్తేమి కాదు. బదిలీ అధికారుల వ్యక్తిత్వానికి ఒక్కోసారి కొలమానంగా ఉంటుంది. ఎక్కువ బదిలీలు సదరు అధికారిలోని నిజాయితీని లెక్కిస్తాయని కూడా అంటుంటారు. హర్యానా ప్రభుత్వం తాజాగా ఓ సీనియర్ ఐఏఎస్ అధికారిని బదిలీ చేసింది. తన 29 ఏళ్ల సర్వీసులో ఆయనకు ఇది 54వ బదిలీ కావడం గమనార్హం. అశోక్ ఖేంకా అనే ఐఏఎస్ అధికారి హర్యాన ప్రభుత్వ అర్చీవ్స్, అర్కియాలజీ అండ్ మ్యూజియం డిపార్ట్‌మెంట్ ప్రన్సిపల్ సెక్రెటరీగా పని చేస్తున్నారు. కాగా, ఈయనను శనివారం సైన్స్ అండ్ టెక్నాలజీ అండ్ ఫిషరీస్ డిపార్ట్‌మెంట్స్ సెక్రటరీగా బదిలీ చేస్తూ హర్యానా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. 1991వ బ్యాచ్‌కు చెందిన ఈయనకు మంచి అధికారిగా పేరుంది. ఈయన నిజాయితీ వల్లె తన కెరియర్‌లో అన్ని బదిలీలు ఎదుర్కొంటున్నారని ఈయన సన్నిహితులు అంటున్నారు.

Updated Date - 2021-10-24T01:45:29+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising