ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఏఎఫ్ హెలికాప్టర్ క్రాష్ ల్యాండింగ్.. పైలట్, సిబ్బంది సేఫ్

ABN, First Publish Date - 2021-11-18T21:28:32+05:30

భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17 హెలిక్టాపర్ ఉత్తర అరుణాచల్‌ప్రదేశ్‌లో క్రాష్ ల్యాండింగ్ అయింది. హెలికాప్టర్

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇటానగర్: భారత వాయుసేనకు చెందిన ఎంఐ-17 హెలిక్టాపర్ ఉత్తర అరుణాచల్‌ప్రదేశ్‌లో క్రాష్ ల్యాండింగ్ అయింది. హెలికాప్టర్ కుప్పకూలిన సమయంలో అందులో ఇద్దరు పైలట్లు, ముగ్గురు సిబ్బంది ఉన్నారు. ప్రమాదం నుంచి వారంతా క్షేమంగా తప్పించుకున్నారు. ప్రమాదానికి గల కారణాలను తెలుసుకునేందుకు దర్యాప్తునకు ఆదేశించనున్నట్టు ఎయిర్‌ఫోర్స్ వర్గాలు తెలిపాయి.


సెప్టెంబరులో జమ్మూకశ్మీర్‌లోని ఉధంపూర్ జిల్లా పట్నీటాప్ టూరిస్ట్ రిసార్ట్ వద్ద ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు ప్రాణాలు కోల్పోయారు. అంతకుముందు నెలలో పఠాన్‌కోట్ సమీపంలోని రంజిత్ సాగర్ డ్యామ్ లేక్‌లో ఆర్మీ హెలికాప్టర్ కూలిన ఘటనలో ముగ్గురు పైలట్లు మృతి చెందారు. 



Updated Date - 2021-11-18T21:28:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising