ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కానిస్టేబుల్ పేపర్ లీక్.. రిక్ర్యూట్‌మెంట్ పరీక్ష రద్దు

ABN, First Publish Date - 2021-08-08T08:13:46+05:30

పేపర్ లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌ను..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చండీఘర్: పేపర్ లీక్ అయిందన్న ఆరోపణల నేపథ్యంలో హర్యానా ప్రభుత్వం రాష్ట్ర పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్‌మెంట్‌ను పరీక్ష రద్దు చేసింది. దాదాపు 10,300 మంది ఈ పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా.. 22 జిల్లాల్లోని మొత్తం 35 సెంటర్లలో ఈ పరీక్ష జరగాల్సి ఉంది. అయితే ఈ  పరీక్షను రద్దు చేస్తున్నట్లు హర్యానా స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ప్రకటించింది. పరీక్ష పేపర్ లీక్ అయిందన్న ఆరోపణలు వచ్చాయని, దాని కారణంగానే పరీక్షను రద్దు చేశామని ప్రకటించింది. అయితే పరీక్ష రద్దయినందుకు అబ్యర్థులెవరూ ఆందోళన చెందాల్సిన అవసరంలేదని, త్వరలో మళ్లీ కొత్తగా షెడ్యూల్ ప్రకటిస్తామని వెల్లడించింది. అసౌకర్యానికి చింతిస్తున్నట్లు తెలపింది.

Updated Date - 2021-08-08T08:13:46+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising