ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

చక్రాలెక్కిన ఇల్లు!

ABN, First Publish Date - 2021-02-23T07:46:47+05:30

సాధారణంగా నివాస ప్రాంతం మారాలంటే ఎవరైనా ఇల్లు అద్దెకు తీసుకుంటారు. స్థోమత ఉంటే కొత్త ఇల్లు కొనుగోలు చేస్తారు. కానీ శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన టిమ్‌ బ్రౌన్‌ మాత్రం కొత్తగా ఆలోచించాడు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

శాన్‌ఫ్రాన్సిస్కో, ఫిబ్రవరి 22: సాధారణంగా నివాస ప్రాంతం మారాలంటే ఎవరైనా ఇల్లు అద్దెకు తీసుకుంటారు. స్థోమత ఉంటే కొత్త ఇల్లు కొనుగోలు చేస్తారు. కానీ శాన్‌ఫ్రాన్సిస్కోకు చెందిన టిమ్‌ బ్రౌన్‌ మాత్రం కొత్తగా ఆలోచించాడు. సుమారు 139ఏళ్ల చరిత్ర కలిగిన ఇంటిని వదులుకోవడానికి ఇష్టపడక.. ఈ విధంగా ఏకంగా చక్రాలపై ఎక్కించి ఇంటిని తరలించాడు. ఇంతా చేసి, ఇంటిని తరలించింది అరకిలోమీటరు మాత్రమే. కానీ అందుకు అయిన ఖర్చు మాత్రం ఏకంగా రూ. 2.9కోట్లు. ఇంత పెద్ద ఇల్లు చక్రాలపై కదిలి వెళ్తుంటే చూపరులంతా అలా నోళ్లు వెళ్లబెట్టి చూస్తుండిపోవడం కొసమెరుపు.

Updated Date - 2021-02-23T07:46:47+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising