ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రధాని మోదీపై డబ్ల్యూహెచ్ఓ ప్రశంసల జల్లు!

ABN, First Publish Date - 2021-02-27T02:21:00+05:30

ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ మరోమారు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. వివిధ దేశాలకు టీకాలు సరఫరా చేస్తూ ఆపద్సమయంలో ఆదుకుంటున్నందుకు భారత్‌కు, ప్రధాని మోదీకి మరోసారి ధన్యావాదాలు తెలిపారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: ప్రపంచ ఆరోగ్య సంస్థ చీఫ్ టెడ్రోస్ అథానమ్ మరోమారు ప్రధాని నరేంద్ర మోదీపై ప్రశంసల వర్షం కురిపించారు. వివిధ దేశాలకు టీకాలు సరఫరా చేస్తూ ఆపద సమయంలో ఆదుకుంటున్నందుకు భారత్‌కు, ప్రధాని మోదీకి మరోసారి ధన్యవాదాలు తెలిపారు. ‘టీకా సరఫరాలో సమన్యాయం నెలకొల్పే దిశగా సహాయపడుతున్న భారత్‌కు ప్రధాని మోదీకి ధన్యవాదాలు. పేద దేశాలకు టీకాలు అందించే కోవ్యాక్స్ వ్యవస్థకు మీరిస్తున్న మద్దతు.. 60 దేశాల్లో తొలి దశ టీకా కార్యక్రమం ప్రారంభయ్యేందుకు దోహదపడుతోంది. వైద్య సిబ్బందికి, ఫ్రంట్‌లైన్ వర్కర్లకు వ్యాక్సిన్ అందుతోంది. ఇతర దేశాలు కూడా ఈ విధానాన్నే అనుసరిస్తాయని నేను ఆశిస్తున్నా’ అని ఆయన తాజాగా ట్వీట్ చేశారు.

Updated Date - 2021-02-27T02:21:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising