ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

తమిళనాడులో జనవరి 14వరకు భారీవర్షాలు

ABN, First Publish Date - 2021-01-12T19:31:55+05:30

తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తున్నాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై (తమిళనాడు): తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో మంగళవారం భారీవర్షాలు కురుస్తున్నాయి. జవనరి 14వతేదీ వరకు తమిళనాడులో భారీవర్షాలు కురుస్తాయని చెన్నై వాతావరణ శాఖ అధికారులు చెప్పారు. మంగళవారం తమిళనాడులోని అతిరామపట్నంలో 13.5 సెంటీమీటర్లు, అరియలూరులో 10 సెంటీమీటర్లు, నాగపట్నంలో 8 సెంటీమీటర్లు, కరైకల్ లో 6.3 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైంది. మంగళ, బుధవారాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన భారీవర్షం కురవవచ్చని చెన్నైలోని వాతావరణ కేంద్రం తన వెదర్ బులిటిన్ లో వెల్లడించింది. కన్యాకుమారి, మధురై, తేని, పుదుక్కొట్లై, శివగంగై జిల్లాల్లో భారీవర్షాలు కురుస్తాయని వాతావరణ కేంద్రం అధికారులు చెప్పారు. తిరునెల్వేలి, తూత్తుకుడి, విరుదునగర్, రామనాథపురం జిల్లాల్లో భారీ నుంచి అతి భారీవర్షాుల కురిసే అవకాశం ఉంది. 

Updated Date - 2021-01-12T19:31:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising