ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఢిల్లీ ఎయిర్‌పోర్టులో భారీగా డ్రగ్స్‌ పట్టివేత

ABN, First Publish Date - 2021-04-21T17:54:41+05:30

అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద డ్రగ్స్‎ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి భారీగా డ్రగ్స్ పట్టుబడింది. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వచ్చిన ప్రయాణికుడి వద్ద డ్రగ్స్‎ను కస్టమ్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఢిల్లీ ఎయిర్‎పోర్టులో కస్టమ్స్ అధికారుల కళ్లు గప్పి రూ.6.3 కోట్ల విలువైన హెరాయిన్‎ను తరలిస్తున్న నిందితుడిని కస్టమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఆఫ్ఘనిస్థాన్ నుంచి వస్తున్న వ్యక్తిపై అనుమానం రావడంతో అతడిని కస్టమ్స్ అధికారులు అడ్డగించారు. నిందితుడి బ్యాగ్ స్కానింగ్ చేయండంతో హెరాయిన్ గుట్టు బయటపడింది. దీంతో నిందితుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Updated Date - 2021-04-21T17:54:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising