ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Hampiకి పోటెత్తిన భక్తులు

ABN, First Publish Date - 2021-12-02T18:55:32+05:30

హంపి పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పోటెత్తారు. భక్తులు విరుపాక్షేశ్వరస్వామి, పంపాదేవికి పూజలు నిర్వహించుకుని నవదిబ్బ, పుష్కరేణి, చిత్రాంగి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కంప్లి(బెంగళూరు): హంపి పుణ్యక్షేత్రంలో కార్తీక మాసం సందర్భంగా భక్తులు వర్షాన్ని కూడా లెక్క చేయకుండా పోటెత్తారు. భక్తులు విరుపాక్షేశ్వరస్వామి, పంపాదేవికి పూజలు నిర్వహించుకుని నవదిబ్బ, పుష్కరేణి, చిత్రాంగి స్నానఘటక, గజశాల, మాతంగి పర్వతం, కోదండరామ దేవస్థానం, విజయ విఠల దేవస్థానం, రాతిరథం, తదితర ప్రాంతాలలో పర్యటిస్తూ తమ మొబైల్‌లో కొన్ని చిత్రాలను బంధిస్తూ సంతోషాన్ని పంచుకుంటున్నారు. ఉద్యోగులకు సెలవులు లభించిన రోజులలో తమ పిల్లలు, కుటుంబ సభ్యులతో హంపిని దర్శించి సంతోషంగా ఇక్కడ చాలా సేపు గడుపుతూ అందాలను తిలకిస్తున్నారు. వర్షాన్ని కూడా లెక్కచేయకుండా హంపికు భక్తులు తరలివస్తున్నారు. వాతావరణం ఆహ్లాదకరంగా ఉంటుండడంతో భక్తులకు కొత్త అనుభూతులు కలుగుతున్నాయి. 

Updated Date - 2021-12-02T18:55:32+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising