ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వారాంతాల్లో కర్ఫ్యూ విధించండి : గుజరాత్ హైకోర్టు

ABN, First Publish Date - 2021-04-06T22:04:48+05:30

కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందువల్ల మూడు, నాలుగు రోజులపాటు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అహ్మదాబాద్ : కోవిడ్-19 కేసులు పెరుగుతున్నందువల్ల మూడు, నాలుగు రోజులపాటు కర్ఫ్యూ విధించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని గుజరాత్ హైకోర్టు కోరింది. రాష్ట్రంలో అష్టదిగ్బంధనం విధించవలసిన అవసరం ఉందని అభిప్రాయపడింది. వారాంతంలో కర్ఫ్యూ విధించడంపై నిర్ణయం తీసుకోవాలని తెలిపింది. రాష్ట్రంలో భారీ రాజకీయ సమావేశాలు, ఇతర వేడుకల నిర్వహణను నిలిపేయాలని ప్రభుత్వాధికారులను ఆదేశించింది. 


కోవిడ్-19 సెకండ్ వేవ్ తీవ్రంగా ఉన్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 6న దాదాపు 97 వేల కొత్త కోవిడ్ కేసులు నమోదయ్యాయి. దీంతో దేశవ్యాప్తంగా ఈ కేసుల సంఖ్య 1.26 కోట్లకు చేరింది. ఈ నేపథ్యంలో కొన్ని రాష్ట్రాలు కొత్త ఆంక్షలను విధించాయి. 


Updated Date - 2021-04-06T22:04:48+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising