ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వోద్యోగులకు 3 శాతం కరువు భత్యం

ABN, First Publish Date - 2021-10-29T17:15:06+05:30

రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక రూపంలో కరువు భత్యం ప్రకటించింది. జూలై 1 నుంచి వర్తించేలా ప్రభుత్వోద్యోగులకు 3 శాతం భత్యాన్ని అందజేయనున్నారు. ఈ పెరుగుదలతో కలుపుకుని ప్రభుత్వ ఉద్యోగుల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు(Karnataka): రాష్ట్ర ప్రభుత్వోద్యోగులకు ప్రభుత్వం దీపావళి కానుక రూపంలో కరువు భత్యం ప్రకటించింది. జూలై 1 నుంచి వర్తించేలా ప్రభుత్వోద్యోగులకు 3 శాతం భత్యాన్ని అందజేయనున్నారు. ఈ పెరుగుదలతో కలుపుకుని ప్రభుత్వ ఉద్యోగుల కరువు భత్యం 24.50 శాతానికి చేరుకుంది. రాష్ట్రంలోని 6 లక్షల మంది ఉద్యోగులు, 4.50 లక్షల మంది పింఛను దారులకు, బోర్డులు, కార్పోరేషన్లలో సేవలందిస్తున్న 3 లక్షల మంది ఉద్యోగులకు దీని వల్ల ప్రయోజనం లభించనుందని ప్రభుత్వ ప్రకటన పేర్కొంది. కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ప్రకటించిన 24 గంటల్లోపే స్పందించి ముఖ్యమంత్రి బసవరాజ బొమ్మై కరువు భత్యం ప్రకటించడం సంతోషంగా ఉందని ప్రభుత్వోద్యోగుల సంఘం అధ్యక్షుడు సిఎస్. షడాక్షరి గురువారం మీడియాతో తెలిపారు.

Updated Date - 2021-10-29T17:15:06+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising