ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

18 ఏళ్లు దాటిన వారికి వ్యాక్సిన్.. ఏప్రిల్ 28 నుంచి రిజిస్ట్రేషన్స్!

ABN, First Publish Date - 2021-04-22T18:38:19+05:30

దేశంలో మూడో విడత వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమవుతోంది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

దేశంలో మూడో విడత వ్యాక్సినేషన్‌కు రంగం సిద్ధమవుతోంది. 18 ఏళ్లు దాటిన వారిందరికీ వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వ్యాక్సిన్ అందించనున్నట్టు కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఈ నెల 28వ తేదీ నుంచి ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్స్ ప్రారంభించబోతున్నట్టు కేంద్రం తాజాగా తెలిపింది.


అర్హులైన వారందరూ cowin.gov.in. పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని ప్రకటించింది. ప్రస్తుతం దేశంలో కరోనా విలయతాండవం చేస్తున్న నేపథ్యంలో అందరికీ వ్యాక్సిన్ అందించాలని కేంద్రం నిర్ణయం తీసుకుంది. విదేశీ టీకాలకు కూడా అనుమతులిచ్చేందుకు ముందుకు వచ్చింది. 

Updated Date - 2021-04-22T18:38:19+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising