ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Perambur: కవరింగ్‌ నాణేలిచ్చి ఓట్లు వేయించుకున్నారు!

ABN, First Publish Date - 2021-10-12T14:58:31+05:30

స్థానిక సంస్థల ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు ప్రజలకు కవరింగ్‌ నాణేలిచ్చి ఓట్లు పొందిన ఘటన కలకలం రేపింది. స్థానిక సంస్థల రెండవ విడత ఎన్నికల్లో గత శనివారం కుండ్రత్తూర్‌ యూనియన్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

పెరంబూర్‌(చెన్నై): స్థానిక సంస్థల ఎన్నికల్లో కొందరు అభ్యర్థులు ప్రజలకు కవరింగ్‌ నాణేలిచ్చి ఓట్లు పొందిన ఘటన కలకలం రేపింది. స్థానిక సంస్థల రెండవ విడత ఎన్నికల్లో గత శనివారం కుండ్రత్తూర్‌ యూనియన్‌ కోలుమణివాక్కం పంచాయతీ అధ్యక్షుడు, వార్డు సభ్యులకు ఎన్నిక జరిగింది. ఆ ఎన్నికల్లో అన్నా డీఎంకే తరఫున పోటీచేస్తున్న అభ్యర్థుల్లో ఒకరు, తమ పార్టీ అభ్యర్ధులకు ఓట్లు వేయాలని కోరుతూ బంగారు నాణేలు పంచారు. అనంతరం వాటిని కుదవ అంగడి తీసుకెళ్లిన కొందరితో అవి కవరింగ్‌ నాణేలుగా దుకాణ యజమాని చెప్పడంతో వారు ఖంగుతిన్నారు. ఎన్నికల ముందు రోజు పంచని నేతలు, పోలింగ్‌ కేంద్రానికి ప్రజలు వెళ్లే సమయంలో ఈ నాణేలు పంపిణీ చేయడంతో తామే గెలుస్తామని అభ్యర్ధులు సంబరపడుతుండగా, నేతలు చేసిన పనికి విస్తుబోవడం గ్రామస్తుల పని అయింది.

Updated Date - 2021-10-12T14:58:31+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising