ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఒక్కసారిగా పెరిగిన గిరాకీ.. లీటరు మేక పాలు ఎంతో తెలిస్తే..!

ABN, First Publish Date - 2021-10-24T09:30:33+05:30

ధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌ పట్టణంలో మేక పాలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • 300 కు పెరిగిన పాలు
  • డెంగీ రోగులు క్యూ కట్టడంతో ధరకు రెక్కలు


భోపాల్‌, అక్టోబరు 23: మధ్యప్రదేశ్‌లోని ఛత్తార్‌పూర్‌ పట్టణంలో మేకపాలకు ఒక్కసారిగా గిరాకీ పెరిగిపోయింది. వారం కిందట లీటరుకు రూ.30 మాత్రమే ఉన్న మేక పాల ధర ఇప్పుడు రూ.300కు పెరిగింది. ఎందుకో తెలుసా ? ఇటీవల కాలంలో పట్టణ పరిసరాల్లో డెంగీ కేసులు పెరిగాయి. ప్లేట్‌లెట్ల సంఖ్య పెరగాలంటే మేక పాలు తప్పకుండా తాగాల్సిందేననే ప్రచారం జరగడంతో పది రెట్లు ఎక్కువ ధర పెట్టి మరీ మేక పాలను ప్రజలు కొంటున్నారు. ఈ పరిణామం ఛత్తార్‌పూర్‌ పట్టణం శివారులోని గ్రామాల మేకల కాపరులకు కాసుల పంట పండిస్తోంది. ఇక.. డెంగీ వచ్చిన వారు మేకపాలు తాగాలనే నియమమేదీ లేదని వైద్య నిపుణులు స్పష్టం చేస్తున్నారు.

Updated Date - 2021-10-24T09:30:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising