ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పెట్రోలు కోసం లోన్‌ ఇప్పించండి!

ABN, First Publish Date - 2021-02-28T12:04:44+05:30

పెట్రోల్‌, డీజల్‌ ధరలు తగ్గించాలని కోరు తూ యువజన సంఘం వినూత్న నిరసన చేపట్టింది. అఖిల భారత ఫ్వార్వర్డ్‌ బ్లాక్‌ అనుబంధ యువజన విభాగం ఆధ్యర్యంలో నిరసనకారు లు ...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బ్యాంకులో వినతిపత్రం అందజేసి యువకుల నిరసన

చెన్నై/పెరంబూర్(ఆంధ్రజ్యోతి): పెట్రోల్‌, డీజల్‌ ధరలు తగ్గించాలని కోరు తూ యువజన సంఘం వినూత్న నిరసన చేపట్టింది. అఖిల భారత ఫ్వార్వర్డ్‌ బ్లాక్‌ అనుబంధ యువజన విభాగం ఆధ్యర్యంలో నిరసనకారు లు శనివారం తేనిలో  ర్యాలీగా కెనరా బ్యాంక్‌ వద్దకు చేరుకుని, పెట్రోల్‌, డీజల్‌ కొనుగోలుకు రుణం ఇప్పించాలని బ్యాంకుమేనేజర్‌కు వినతిపత్రం సమర్పించారు. ఈ విషయమై ఆ సంఘ నిర్వాహకులు మాట్లాడుతూ, వ్యాపారాలు, చిన్న పరిశ్రమలు సహా వ్యక్తిగత రుణాలను బ్యాంకులు అందిస్తున్నాయని, ప్రస్తుతం మనిషి దైనందిన జీవనంలో పెట్రోల్‌, డీజల్‌, వంటగ్యాస్‌ సిలిండర్‌ వినియోగం సాధారణమైందన్నారు. ప్రస్తుతం వాటిపై కేంద్ర, రాష్ట్రప్రభుత్వాలు విధిస్తున్న పన్నులతో ధరలు పెరుగుతున్నాయని, ప్రభుత్వాల తీరును నిరసిస్తూ ఈ వినూత్న నిరసన చేపట్టినట్టు వారు పేర్కొన్నారు.

Updated Date - 2021-02-28T12:04:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising