ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గ్యాస్‌ను ఆదా చేసే పీఎన్‌జీ స్టవ్‌..

ABN, First Publish Date - 2021-01-17T08:04:01+05:30

ఇంధన సమర్థత కలిగిన పీఎన్‌జీ కుక్‌ స్టవ్‌ (ఈఈపీఎస్‌) పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే నిమిత్తం పెట్రోలియం కన్జర్వేషన్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ (పీసీఆర్‌ఏ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

 ఈఈపీఎస్‌ అమలుకు పీసీఆర్‌ఏతో ఈఈఎ్‌సఎల్‌ ఒప్పందం 


న్యూఢిల్లీ, జనవరి 16: ఇంధన సమర్థత కలిగిన పీఎన్‌జీ కుక్‌ స్టవ్‌ (ఈఈపీఎస్‌) పథకాన్ని దేశవ్యాప్తంగా అమలు చేసే నిమిత్తం పెట్రోలియం కన్జర్వేషన్‌ రీసెర్చ్‌ అసోసియేషన్‌ (పీసీఆర్‌ఏ)తో ప్రభుత్వరంగంలోని ఎనర్జీ ఎఫీషియెన్సీ సర్వీసెస్‌ లిమిటెడ్‌ (ఈఈఎ్‌సఎల్‌) అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.


ఒప్పందంలో భాగంగా ఈ పథకాన్ని ప్రోత్సహించడమేకాకుండా వినియోగదారులకు ఇంధన సమర్థత కలిగిన పీఎన్‌జీ (పైప్డ్‌ నేచురల్‌ గ్యాస్‌) ఆధారిత వంట స్టవ్‌లను పంపిణీ చేయనుంది. తొలి విడతలో భాగంగా ఎంపిక చేసిన నగరాల్లో 10 లక్షల స్టవ్‌లను పంపిణీ చేయాలనుకుంటున్నారు. సంబంధిత ప్రాంతాల్లో మొత్తం పీఎన్‌జీ వినియోగదారులకు ఈ పథకం అందుబాటులో ఉంటుంది.  


Updated Date - 2021-01-17T08:04:01+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising