ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గూగుల్, యాపిల్‌కు షాకిచ్చిన గేమ్ కంపెనీ!

ABN, First Publish Date - 2021-01-16T02:26:44+05:30

ప్రముఖ కంపెనీలు గూగుల్, యాపిల్‌కు ఓ గేమ్ కంపెనీ షాకిచ్చింది. తమ గేమ్‌ను యాపిల్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించడంపై సదరు కంపెనీ ఆగ్రహం వ్యక్తం చేసింది.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఇంటర్నెట్ డెస్క్: ప్రముఖ కంపెనీలు గూగుల్, యాపిల్‌కు ఓ గేమ్ కంపెనీ షాకిచ్చింది. తమ గేమ్‌ను యాపిల్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్ నుంచి తొలగించడంపై సదరు కంపెనీ ఆగ్రహం వ్యక్తం చేసింది. పూర్తి వివరాల్లోకి వెళ్తే.. ఎపిక్ అనే ప్రఖ్యాత గేమ్ డెవలప్‌మెంట్ కంపెనీ ‘ఫోర్ట్ నైట్’ అనే గేమ్ తయారు చేసింది. ఈ మొబైల్ గేమ్‌ను యూకేలో యాపిల్ స్టోర్, గూగుల్ ప్లేస్టోర్లలో నుంచి అర్థంతరంగా తొలగించారు. దీన్ని తప్పుబట్టిన ఎపిక్ సంస్థ.. బ్రిటన్‌లోని యాంటీ-ట్రస్ట్ ట్రిబ్యునల్‌లో ఫిర్యాదు చేసింది. ‘‘ఎపిక్ సంస్థకు నష్టపరిహారం అక్కర్లేదు. కస్టమర్లందరికీ మా గేమ్ యాక్సెస్ చేసే హక్కు ఉంది. ఇలా ఈ సంస్థలు తమ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం తగదు. వినియోగ దార్లందరికీ ఉపయోగపడే ఆరోగ్యకరమైన పోటీ కోసమే ఫిర్యాదు చేశాం’’ అని ఎపిక్ పేర్కొంది.

Updated Date - 2021-01-16T02:26:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising