ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఉచిత మందు ప్లీజ్‌!

ABN, First Publish Date - 2021-04-16T14:44:44+05:30

పుదుకోట జిల్లా ఆలంగుడి సమీపంలో ఉన్న కీరమంగళం నుంచి మేర్పనైంకాడు వెళ్లే దారిలో హఠాత్తుగా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

-  పుదుకోట జిల్లాలో వెలసిన పోస్టర్లు


పుదుకోట(చెన్నై)‌: పుదుకోట జిల్లా ఆలంగుడి సమీపంలో ఉన్న కీరమంగళం నుంచి మేర్పనైంకాడు వెళ్లే దారిలో హఠాత్తుగా ఏర్పాటు చేసిన ఓ ఫ్లెక్సీ అందర్నీ ఆకట్టుకుంటోంది. అందులో, 2000 సంవత్సరం నుంచి 2019 వరకు మద్యం విక్రయాల వల్ల రాష్ట్రప్రభుత్వానికి గిట్టిన ఆదాయం గురించి అంకెలతో సహా వివరించారు. అలాగే, ‘మాకు సంపాదన తక్కువైనా సర్కారుకు ఆదాయం రావాలన్న దృక్పథంతో టాస్మాక్‌ దుకాణాలకు వెళ్లి మద్యం కొనుగోలు చేస్తున్నాము. ఇన్నాళ్లు మీరిచ్చిన మంచి పాలనకు మేము కూడా ఎంతో సహకరించాము. ఇకపై కూడా మా సహకారం కొనసాగుతుంది. ప్రస్తుతం మేము ఎదురుచూసేది, మేము సేవించే మద్యం రకాలను వారంలో రెండు రోజులు ఉచితంగా ఇస్తే మాకు ఆర్థిక భారం తగ్గుతుంది. ఇట్లు, మందు బాబులు’ అని ఆ ఫ్లెక్సీలో ముద్రించారు.

Updated Date - 2021-04-16T14:44:44+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising