ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Jammu and Kashmir : ఆర్మీ క్యాంప్ వద్ద 4 డ్రోన్లు ప్రత్యక్షం

ABN, First Publish Date - 2021-08-02T15:55:14+05:30

జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఆదివారం రాత్రి మరో 4 డ్రోన్లు ప్రత్యక్షమయ్యాయి....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

సాంబ (జమ్మూకశ్మీర్): జమ్మూకశ్మీర్‌లో మరోసారి ఆదివారం రాత్రి మరో 4 డ్రోన్లు ప్రత్యక్షమయ్యాయి. సాంబ జిల్లాలోని బారి బ్రాహ్మణ ఏరియా వద్ద ఆదివారం రాత్రి 4 డ్రోన్లు కనిపించాయి. సాంబ జిల్లాలోని ఆర్మీ క్యాంప్ వద్ద కూడా డ్రోన్ కనిపించడంతో కలకలం రేగింది. డ్రోన్లు దూరంగా సంచరిస్తుండటంతో జమ్మూకశ్మీర్ పోలీసులు కాల్పులు జరపలేదు. డ్రోన్ల సంచారంతో జమ్మూకశ్మీర్ పోలీసులు 92 ఇన్ ఫాంట్రీ బ్రిగేడ్ కు సమాచారం అందించారు. జమ్మకశ్మీరులో తరచూ ఇలా డ్రోన్లు ప్రత్యక్షమవుతుండటంతో జమ్మూకశ్మీరు పోలీసులు, కేంద్ర భద్రతా బలగాలు అప్రమత్తమయ్యాయి. 

Updated Date - 2021-08-02T15:55:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising