ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఆఫ్ఘనిస్థాన్‌పై భారత్ స్పందించాలి : దేవెగౌడ

ABN, First Publish Date - 2021-08-17T22:02:39+05:30

ఆఫ్ఘనిస్థాన్‌లో పరిణామాలపై భారత ప్రభుత్వం మానవత్వంతో

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు : ఆఫ్ఘనిస్థాన్‌లో పరిణామాలపై భారత ప్రభుత్వం మానవత్వంతో స్పందించాలని మాజీ ప్రధాన మంత్రి హెచ్‌డీ దేవెగౌడ కోరారు. ఆఫ్ఘనిస్థాన్‌ను భయం, అనిశ్చితి చుట్టుముట్టాయన్నారు. భారత దేశంతోపాటు ఈ ప్రాంతానికి ఈ సమయం చాలా సంక్లిష్టమైనదని తెలిపారు. మన పొరుగు దేశాలతో స్నేహం వృద్ధి చెందేవిధంగా స్వతంత్ర విధానాన్ని రూపొందించాలన్నారు. 


దేవె గౌడ మంగళవారం ఇచ్చిన ట్వీట్‌లో, ఆఫ్ఘనిస్థాన్‌ను భయాందోళనలు, అనిశ్చితి చుట్టుముట్టినట్లు ఆ దేశం నుంచి వస్తున్న సమాచారం వెల్లడిస్తోందన్నారు. భారత దేశానికి, ఈ ప్రాంతానికి ఈ సమయం చాలా ఇబ్బందికరమని పేర్కొన్నారు. మన పొరుగు దేశాలతో స్నేహపూర్వక, శాంతియుత సంబంధాలను వృద్ధి చేసుకునేందుకు స్వతంత్ర విధానాన్ని రూపొందించుకోవడంతోపాటు ఆఫ్ఘనిస్థాన్ పరిణామాలపై మానవీయ పద్ధతిలో మనం స్పందించాలన్నారు. 


Updated Date - 2021-08-17T22:02:39+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising