ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కిలో మల్లెపూలు ఎంతో తెలుసా..!?

ABN, First Publish Date - 2021-01-03T18:27:57+05:30

వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత వారం

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

చెన్నై : మంచు అధికంగా కురిసి దిగుబడులు తగ్గడంతో మల్లెపూలు కిలో రూ.5 వేల ధర పలుకుతోంది. ఏ సీజన్‌లోనైనా మల్లెలపై ఉన్న ఆకర్షణ తగ్గదు. ఇటీవల సంభవించిన తుపాను కారణంగా పంట పొలాలు నీటమునగడంతో రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈసారి చలి తీవ్రత అధికంగా ఉండడం పూల సాగు కూడా దెబ్బతింది. దిండుగల్‌ జిల్లాలో ప్రతిరోజూ 50 టన్నుల మల్లెపూలు మార్కెట్‌కు వస్తుంటాయి. కానీ, ప్రస్తుతం మంచు కారణంగా 50 కిలోల మాత్రమే వస్తున్నాయి. వైకుంఠ ఏకాదశి సందర్భంగా గత వారం కిలో మల్లెలు రూ.3 వేల ధర పలుకగా, క్రిస్మస్‌, నూతన సంవత్సరం సందర్భంగా మల్లె ధర రూ.5 వేలకు చేరుకుంది. సంక్రాంతి పండుగ రానున్న దృష్ట్యా ధరలు మరింత పెరిగే అవకాశముందని వ్యాపారులు పేర్కొంటున్నారు.

Updated Date - 2021-01-03T18:27:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising