ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

నోయిడాలో ఒమైక్రాన్ భయం...ఐదుగురు విదేశీ ప్రయాణికులకు Covid positive

ABN, First Publish Date - 2021-12-15T12:53:40+05:30

ప్రపంచం ఒమైక్రాన్ వేరియంట్ భయంతో వణుకుతూనే ఉంది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఒమైక్రాన్ భయంతో జీనోమ్ సీక్వెన్సింగ్‌కు శాంపిళ్లు

నోయిడా (ఉత్తరప్రదేశ్): ప్రపంచం ఒమైక్రాన్ వేరియంట్ భయంతో వణుకుతూనే ఉంది. యునైటెడ్ కింగ్‌డమ్ నుంచి ఇటీవల గౌతమ్‌బుద్ధ నగర్‌ జిల్లాలోని నోయిడా నగరానికి వచ్చిన ఐదుగురు వ్యక్తులు కొవిడ్-19 బారిన పడ్డారు.గౌతమ్‌బుద్ధ నగర్‌ జిల్లాకు ఇప్పటి వరకు 4,729 మంది ప్రయాణికులు వచ్చారు. వీరిలో 1,101 మంది ఒమైక్రాన్ వేరియెంట్ ప్రబలిన దేశాల నుంచి రావడంతో వైద్యాధికారులు వారిపై దృష్టి సారించారు.గత 24 గంటల్లో 571 కరోనా కేసులు వెలుగుచూశాయి. ఐదుగురు అంతర్జాతీయ ప్రయాణికులు నోయిడా సెక్టార్ 39లోని కొవిడ్ హాస్పిటల్‌లో చేరారు.



‘‘ఐదుగురు కరోనా పేషెంట్లు ఇప్పుడు ఆసుపత్రిలో ఉన్నారు. కొవిడ్ రోగులకు సోకిన వైరస్ యొక్క వైవిధ్యాన్ని కనుగొనడానికి జీనోమ్ సీక్వెన్సింగ్ కోసం వారి నమూనాలను న్యూఢిల్లీలోని నేషనల్ సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్‌కు పంపించారు. అదే సమయంలో తాము వారి పరిచయాలను కూడా ట్రాక్ చేస్తున్నామని గౌతమ్‌బుద్ధ నగర్ చీఫ్ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ సునీల్ శర్మ చెప్పారు. కొవిడ్ సోకిన రోగులు యూకే, సింగపూర్ దేశాల నుంచి వచ్చారు.

Updated Date - 2021-12-15T12:53:40+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising