ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య నౌకలో అగ్నిప్రమాదం

ABN, First Publish Date - 2021-05-08T15:44:03+05:30

ఇండియా విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై (మహారాష్ట్ర): ఇండియా విమాన వాహక నౌక ఐఎన్ఎస్ విక్రమాదిత్యలో శనివారం ఉదయం అగ్నిప్రమాదం జరిగింది. నావికులు ఉన్న యుద్ధనౌకలో కొంత భాగం నుంచి పొగ వెలువడడాన్ని డ్యూటీ సిబ్బంది గమనించారు. ఓడలో విధి నిర్వహణలో ఉన్న సిబ్బంది మంటలను అదుపు చేశాు.నౌకలో మంటలు చెలరేగినా సిబ్బంది అందరూ సురక్షితంగా ఉన్నారని  ముంబైలోని నేవీ అధికార ప్రతినిధి తెలిపారు. ఐఎన్‌ఎస్ విక్రమాదిత్య నౌక ముంబైలోని నౌకాశ్రయంలో ఉందని,ఈ అగ్నిప్రమాదంపై దర్యాప్తునకు ఆదేశించామని నేవీ అధికార ప్రతినిధి వివరించారు.

Updated Date - 2021-05-08T15:44:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising