ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

పూణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్‌లో భారీ అగ్ని ప్రమాదం

ABN, First Publish Date - 2021-01-21T20:53:45+05:30

పూణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్‌లో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టెర్మినల్ గేట్-1 దగ్గర ఉన్న భవనం ఐదో అంతస్తులో ఈ

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ముంబై : పూణెలోని సీరమ్ ఇనిస్టిట్యూట్‌లో గురువారం భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. టెర్మినల్ గేట్-1 దగ్గర ఉన్న భవనం ఐదో అంతస్తులో ఈ ప్రమాదం సంభవించిందని అధికారులు తెలిపారు. భారీగా ఎగిసిపడుతున్న మంటలను అదుపు చేసేందుకు పది అగ్నిమాపక యంత్రాలు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేస్తున్నాయి. ఈ విషయాన్ని పూణె మేయర్ మురళీధర్ మోహల్ తెలిపారు. మొదట్లో ఐదు అగ్ని మాపక యంత్రాలు మాత్రమే చేరుకున్నాయి. మంటలు  అదుపు కాకపోవడంతో అధికారులు మరో ఐదు అగ్ని మాపక యంత్రాలను రప్పించారు. 

Updated Date - 2021-01-21T20:53:45+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising