ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2 నెలలుగా ఆకలితో పోరాటం

ABN, First Publish Date - 2021-06-18T08:58:18+05:30

ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌ పట్టణంలో 45 ఏళ్ల మహిళ, ఆమె అయిదుగురు పిల్లలు రెండు నెలలుగా ఆకలితో పోరాటం చేశారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఆస్పత్రిలో తల్లి, అయిదుగురు పిల్లలు


అలీఘర్‌, జూన్‌ 17: ఉత్తరప్రదేశ్‌లోని అలీఘర్‌ పట్టణంలో 45 ఏళ్ల మహిళ, ఆమె అయిదుగురు పిల్లలు రెండు నెలలుగా ఆకలితో పోరాటం చేశారు. ఎముకల గూళ్లుగా మారిపోయారు. వారికి రేషన్‌, ఆధార్‌కార్డులు కూడా లేవు. ఆ కుటుంబ పరిస్థితిని తెలుసుకున్న ఓ స్వచ్ఛంద సంస్థ వారిని ఆస్పత్రిలో చేర్చగా కోలుకొంటున్నారు. తన భర్త కరోనాతో మరణించాడని గుడ్డి అనే ఆ మహిళ చెప్పారు. కుటుంబానికి దిక్కైన పెద్ద కొడుకు ఉద్యోగం ఈ ఏడాది పోయింది.

Updated Date - 2021-06-18T08:58:18+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising