ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

26న గవర్నర్ ఇళ్ల ఎదుట రైతుల ధర్నాలు

ABN, First Publish Date - 2021-06-12T21:29:09+05:30

కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన ఈ నెల

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేస్తున్న ఆందోళన ఈ నెల 26తో ఏడు నెలలు పూర్తికానుంది. ఈ నేపథ్యంలో ఆ రోజున గవర్నర్ల ఇళ్ల ఎదుట ఆందోళన చేయాలని రైతు సంఘాలు నిర్ణయించాయి. 40 రైతు సంఘాల భాగస్వామ్యం కలిగిన సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్‌కేఎం) మాట్లాడుతూ.. ఈ నెల 26న నల్ల జెండాలు ఎగురవేసి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్‌కు మెమొరాండం పంపుతామని పేర్కొంది.


ఎస్‌కేఎం నేత ఇందర్‌జిత్ సింగ్ మాట్లాడుతూ.. 26ను తాము ‘ఖేతీ బచావో, లోక్‌తంత్ర్ బచావో దివస్’ (వ్యవసాయాన్ని కాపాడు.. ప్రజాస్వామ్యాన్ని కాపాడు)ను పాటిస్తామన్నారు. రాజ్‌భవన్ల వద్ద నల్ల జెండాలు ఎగురవేస్తామని, ప్రతి రాష్ట్రంలోని గవర్నర్ల ద్వారా రాష్ట్రపతికి మెమొరాండం అందిస్తామని చెప్పారు.  

Updated Date - 2021-06-12T21:29:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising