ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కుటుంబంలో అర్హులకు ఫ్యామిలీ పెన్షన్‌

ABN, First Publish Date - 2021-07-23T07:34:15+05:30

ఉద్యోగి లేదా పదవీ విరమణ పెన్షన్‌ దారు తమ భాగస్వామి(భార్య/భర్త) చేతిలో హత్యకు

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ఉద్యోగి హత్యకేసులో భార్య/భర్త నిందితులైతే..


న్యూఢిల్లీ, జూలై 22: ఉద్యోగి లేదా పదవీ విరమణ పెన్షన్‌ దారు తమ భాగస్వామి(భార్య/భర్త) చేతిలో హత్యకు గురైతే.. ఆ కుటుంబంలో అర్హులకు కుటుంబ పింఛన్‌ అందేలా కేంద్రం నిబంధనలను సవరించింది. ఈ మేరకు కేంద్ర సివిల్‌ సర్వీసుల(పెన్షన్‌) నిబంధనలు-1972లో మార్పులు చేసింది. ఇప్పటి వరకు ఒక ఉద్యోగి/పింఛను దారు తమ భాగస్వామి చేతిలో హత్యకు గురైతే.. పెన్షన్‌ను నిలిపివేసేవారు.


నిందితుడు లేదా నిందితురాలికి కోర్టుల్లో శిక్ష పడితేనే.. ఆ కుటుంబంలో అర్హులకు పెన్షన్‌ ఇచ్చేలా నిబంధనలు ఉండేవి. తాజాగా కేంద్రం చేసిన సవరణలతో.. అర్హులైన కుటుంబ సభ్యులకు పెన్షన్‌ అందుతుంది. నిందితుడు/నిందితురాలు నిర్దోషిగా తేలేదాకా.. కుటుంబ సభ్యులు ఆర్థిక ఇబ్బందులకు గురవ్వకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది.

Updated Date - 2021-07-23T07:34:15+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising