ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

రూ.5.27 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు, ఎరువుల పట్టివేత

ABN, First Publish Date - 2021-10-29T17:54:58+05:30

ఉత్తర కర్ణాటక పరిధిలోని 13 జిల్లాలో రూ.5.27 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను స్వాధీనం చేసుకున్నట్లు నకిలీ విత్తనాలు, ఎరువుల నిఘా విభాగం బెళగావి జాయింట్‌ డైరక్టర్‌ జిలాని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

రాయచూరు(Karnataka): ఉత్తర కర్ణాటక పరిధిలోని 13 జిల్లాలో  రూ.5.27 కోట్ల విలువైన నకిలీ విత్తనాలు, ఎరువులు, క్రిమిసంహారక మందులను స్వాధీనం చేసుకున్నట్లు  నకిలీ విత్తనాలు, ఎరువుల నిఘా విభాగం బెళగావి జాయింట్‌ డైరక్టర్‌ జిలాని మొకాశి తెలిపారు. గురువారం స్థానిక విలేకరులతో ఆయన మాట్లాడుతూ.. 79 చోట్ల తమ బృందం దాడులు నిర్వహించినట్లు తెలిపారు. రాయచూరు జిల్లాలో క్రిమిసంహారక మందులకు సంబంధించి 85 నమూనాలు తీసుకోగా వాటిలో నాలుగు నకిలీవగా గుర్తించామని, ఆయా షాపుల యజమానులపై కేసులు నమోదు చేస్తామని అన్నారు. లింగసుగూర్‌, రాయచూరు తాలూకాల్లో  నకిలీ ఉత్పత్తులు ఎక్కువగా చలామని అవుతున్నాయన్నారు. బాధ్యులైన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని, వారి లైసెన్స్‌లను రద్దు చేస్తామని స్పష్టం చేశారు.  

Updated Date - 2021-10-29T17:54:58+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising