ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Facebook మరో సంచలన నిర్ణయం.. ఇకపై..!

ABN, First Publish Date - 2021-11-03T08:21:38+05:30

Facebook మరో సంచలన నిర్ణయం.. ఇకపై..!

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • ఫేస్‌ రికగ్నిషన్‌ ఫీచర్‌కు ఎఫ్‌బీ గుడ్‌బై

మెన్లో పార్క్‌, నవంబరు 2 : మీరు ఫేస్‌బుక్‌లో ‘ఫేస్‌ రికగ్నిషన్‌’ ఫీచర్‌ను వాడుతున్నారా ? ఫొటోలు, వీడియోల్లో మీ ఫొటోను ఇట్టే గుర్తుపట్టే ఆ ఫీచర్‌ ఇకపై అందుబాటులో ఉండదు. ఎందుకంటే.. దాన్ని త్వరలోనే నిలిపివేయనున్నట్లు ఫేస్‌బుక్‌ మాతృసంస్థ ‘మెటా’ ప్రకటించింది.


ఈ ఫీచర్‌ ద్వారా తమ డేటాబేస్‌లో నిక్షిప్తమైన 100 కోట్ల మందికిపైగా వినియోగదారుల ఫొటో టెంప్లేట్‌లను డిలీట్‌ చేస్తామని వెల్లడించింది. ఈమేరకు మెటా వైస్‌ ప్రెసిడెంట్‌ (ఏఐ విభాగం) జెరోమ్‌ పెసెంటి ఓ ప్రకటన విడుదల చేశారు. ఫేషియల్‌ రికగ్నిషన్‌ పరిజ్ఞానంపై సమాజంలో రేకెత్తుతున్న ఆందోళనల దృష్ట్యా ప్రస్తుతానికి దానికి సంబంధించిన సేవలను నిలిపివేయడమే మంచిదనే నిర్ణయానికి వచ్చినట్లు తెలిపారు. 

Updated Date - 2021-11-03T08:21:38+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising