ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మహిళల ఈపీఎఫ్ క్లెయిముల సత్వర పరిష్కారం

ABN, First Publish Date - 2021-03-09T18:02:03+05:30

అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయ అధికారులు శుభవార్త వెల్లడించారు....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మహిళా దినోత్సవం సందర్భంగా మహిళలకు ఈపీఎఫ్ శుభవార్త

  న్యూఢిల్లీ : అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా ఎంప్లాయీస్ ప్రావిడెంట్ ఫండ్ కార్యాలయ అధికారులు శుభవార్త వెల్లడించారు.పశ్చిమ ఢిల్లీలో ఈపీఎఫ్ కార్యాలయానికి గత వారం వచ్చిన మహిళల క్లెయిములను వెంటనే పరిష్కరించేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవం సందర్భంగా మహిళా ఉద్యోగినుల క్లెయిములన్నీపీఎఫ్ మగ ఉద్యోగులు అధిక సమయం వెచ్చించి పరిష్కరించారు. మహిళల పీఎఫ్ క్లెయిములను 24 గంటల్లోనే పరిష్కరించి వారికి మహిళా దినోత్సవ కానుకగా అందించామని ఢిల్లీ ప్రాంతీయ కార్యాలయం రీజనల్ ప్రావిడెంట్ ఫండ్ కమిషనర్ ఉత్తమ్ ప్రకాష్ చెప్పారు.


తమ కార్యాలయంలో పెండింగులో ఉన్న వందశాతం మహిళల క్లెయిములన్నీ అధిక సమయం పనిచేసి పరిష్కరిచామని కమిషనర్ ప్రకాష్ వివరించారు.మహిళల పీఎఫ్ క్లెయిములను దరఖాస్తు చేసుకున్న 24 గంటల్లోనే పరిష్కరించి పెండింగులో లేకుండా చేశామని కమిషనర్ చెప్పారు.తమ కార్యాలయంలో వారం రోజుల్లో 10వేల క్లెయిములు రాగా వాటిలో 4వేల పీఎఫ్ క్లెయిములను పరిష్కరించామని చెప్పారు. 

Updated Date - 2021-03-09T18:02:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising