ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ప్రభుత్వ పాఠశాలలోని ఎనిమిదిమంది చిన్నారులకు కరోనా!

ABN, First Publish Date - 2021-08-14T17:06:41+05:30

పంజాబ్‌లో కరోనా థర్డ్ వేవ్ జాడలు కనిపిస్తున్నాయి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

అమృత్‌సర్: పంజాబ్‌లో కరోనా థర్డ్ వేవ్ జాడలు కనిపిస్తున్నాయి. రాష్ట్రంలోని అజ్నాలాలోని ప్రభుత్వ సీనియర్ సెకెండరీ పాఠశాలలో ఎనిమిది మంది విద్యార్థులు కరోనా బారినపడ్డారు. ఈ పాఠశాలలోని విద్యార్థులందరికీ కోవిడ్ టెస్ట్ చేయించగా, ఎనిమిదిమంది విద్యార్థులకు కరోనా పాజిటివ్ నిర్థారణ అయ్యింది. 


కరోనా కేసులు వెలుగు చూసిన నేపధ్యంలో పాఠశాలను 14 రోజుల పాటు మూసివేస్తున్నట్లు విద్యాశాఖాధి కారులు తెలిపారు. రాష్ట్ర విద్యాశాఖమంత్రి విజయ్ ఇందర్ సింగ్లా మాట్లాడుతూ రాష్ట్రంలో కరోనా పరిస్థితులు అదుపులోనే ఉన్నాయని, అన్ని స్కూళ్లను మూసివేసే ప్రశ్నేలేదన్నారు. కరోనా కేసులు బయటపడిన పాఠశాలలోని ఉపాధ్యాయులంతా రెండు డోసుల కరోనా టీకా తీసుకున్నారని తెలిపారు. 

Updated Date - 2021-08-14T17:06:41+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising