ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

Indonesiaలో తీవ్ర భూకంపం...సునామీ ముప్పు లేదు

ABN, First Publish Date - 2021-11-11T12:51:00+05:30

ఇండోనేషియాలోని తూర్పు ప్రావిన్స్ పపువా బరాత్‌లో గురువారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం సంభవించింది....

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

జకార్తా : ఇండోనేషియాలోని తూర్పు ప్రావిన్స్ పపువా బరాత్‌లో గురువారం తెల్లవారుజామున తీవ్ర భూకంపం సంభవించింది.గురువారం తెల్లవారుజామున సంభవించిన ఈ భూకంపం తీవ్రత రిక్టర్ స్కేలుపై 6.1గా నమోదైంది. ఇండోనేషియాలోని కైమానా జిల్లాలో సముద్ర గర్భం కింద 14 కిలోమీటర్ల లోతులో కేంద్రంగా భూకంపం వచ్చింది. ఈ భూకంపం వల్ల సునామీ వచ్చే అవకాశం లేదని వాతావరణ శాస్త్ర,జియోఫిజిక్స్ ఏజెన్సీ తెలిపింది.ఈ భారీ భూకంపం వల్ల ఆస్తినష్టం వివరాలు తెలియలేదు. తరచూ భూకంపాలు సంభవించే ఇండోనేషియాలో గురువారం సంభవించిన భూకంపం తీవ్రత ఎక్కువగా ఉండటంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. ఇళ్లలో నిద్రపోతున్న జనం బయటకు పరుగులు తీశారు. 


Updated Date - 2021-11-11T12:51:00+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising