ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

అసోం,ఢిల్లీలలో భూప్రకంపనలు

ABN, First Publish Date - 2021-06-01T10:56:55+05:30

దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని రోహిణి ఏరియాలో సోమవారం రాత్రి భూప్రకంపనలు...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ : దేశ రాజధాని నగరమైన ఢిల్లీలోని రోహిణి ఏరియాలో సోమవారం రాత్రి భూప్రకంపనలు సంభవించాయి.రోహిణి ప్రాంతంలో భూమి కంపించడంతో ప్రజలు తీవ్ర భయాందోళనలు చెందారు. రోహిణి ప్రాంతంలో భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 2.4 గా నమోదైందని నేషనల్ సెంటర్ ఫర్ సీస్మాలజీ వెల్లడించింది. ఆదివారం అసోంలోని తేజ్ పూర్ ప్రాంతంలో భూకంపం సంభవించింది. అసోంలో సంభవించిన భూకంపం ప్రభావం రిక్టర్ స్కేలుపై 3.8గా నమోదైంది. గతంలోనూ అసోం ప్రాంతంలో భూమి పలు సార్లు కంపించింది. అసోంలో గత భూకంప ప్రభావం రిక్టర్ స్కేలుపై 4.1గా రికార్డు  అయింది. అసోం, ఢిల్లీ ప్రాంతాల్లో తరచూ భూప్రకంపనలతో ప్రజలు కలవర పడ్డారు.

Updated Date - 2021-06-01T10:56:55+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising