ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

కర్ణాటకలో డ్రోన్ల ద్వారా మందుల సరఫరా

ABN, First Publish Date - 2021-06-15T09:50:03+05:30

ప్రాణరక్షణకు అవసరమైన మందులను డ్రోన్ల ద్వారా పంపనున్నారు. కొవిడ్‌ విపత్కాలంలో దేశంలోనే తొలిసారిగా కర్ణాటకలో ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్‌ దేవిశెట్టి సారథ్యంలోని

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

ప్రాణరక్షణకు అవసరమైన మందులను డ్రోన్ల ద్వారా పంపనున్నారు. కొవిడ్‌ విపత్కాలంలో దేశంలోనే తొలిసారిగా కర్ణాటకలో ప్రముఖ వైద్య నిపుణుడు డాక్టర్‌ దేవిశెట్టి సారథ్యంలోని నారాయణ హెల్త్‌ సంస్థ ఈ వినూత్న ప్రయోగాన్ని చేపట్టనుంది. బెంగళూరులోని థ్రూటల్‌ ఏరోస్పేసస్‌ సిస్టమ్‌ (టీఏఎస్‌) ద్వారా ఈ నెల 18న చిక్కబళ్లాపురం జిల్లా గౌరిబిదనూరులో డ్రోన్ల ద్వారా ఔషధాలను తరలించే ప్రక్రియకు శ్రీకారం చుట్టనుంది. ప్రమాదాలకు తావులేకుండా ఏకబిగిన 100 గంటల పాటు డ్రోన్ల సంచారాన్ని చేపడతారు.  ఈ విషయాన్ని నారాయణ హెల్త్‌ సంస్థ ప్రతినిధి ఒకరు సోమవారం మీడియాకు చెప్పారు. - బెంగళూరు  

Updated Date - 2021-06-15T09:50:03+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising