ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

ఈ మూడూ పాటిస్తే ఏ వేరియంట్‌కైనా చెక్: ఎయిమ్స్ చీఫ్

ABN, First Publish Date - 2021-06-24T04:39:33+05:30

టీకాలు వేయడం, అవసరమైనప్పుడు లాక్ డౌన్ విధించడం, కోవిడ్ ప్రోటోకాల్‌ను కచ్చితంగా అమలు చేయడం ద్వారా ఏ వేరియంట్‌నైనా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తాజాగా వ్యాఖ్యానించారు.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: టీకాలు వేయడం, అవసరమైనప్పుడు లాక్ డౌన్ విధించడం, కోవిడ్ ప్రోటోకాల్‌ను కచ్చితంగా అమలు చేయడం ద్వారా ఏ వేరియంట్‌నైనా నియంత్రణలోకి తెచ్చుకోవచ్చని ఎయిమ్స్ డైరెక్టర్ రణదీప్ గులేరియా తాజాగా వ్యాఖ్యానించారు. ‘‘డెల్టా ప్లస్ సమస్యలు సృష్టిస్తోందని ప్రస్తుతం చెప్పడం కష్టం. అంతమాత్రనా మనం అజాగ్రత్తగా మారిపోకూడదు. కేసు పెరుగుదలపై ఎల్లప్పుడూ ఓ కన్నేసి ఉంచాలి. మూడో వేవ్‌ను అడ్డుకునేందుకు మనందరం అప్రమత్తంగా ఉండాలి. కొవిడ్ ప్రోటోకాల్‌కు కట్టుబడి ఉండాలి. అనుమానితుల్ని గుర్తించి పరీక్షించడంతో పాటూ మేజారిటీ ప్రజలకు టీకా అందేలా చూడాలి’’ అని ఆయన సూచించారు. కరోనా నిబంధనలు పాటిస్తున్నంత కాలం ఎటువంటి వేరియంట్ వచ్చినా సమాజంపై ఎటువంటి ప్రభావం ఉండదని ఆయన స్పష్టం చేశారు. 

Updated Date - 2021-06-24T04:39:33+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising