ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

గాడిద పాలు 100 మి.లీ రూ.800 !

ABN, First Publish Date - 2021-12-31T17:05:57+05:30

కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలి, వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి గాడిద పాలు ఎంతో ఉపయోగపడతాయని తిరునల్వేలి పట్టణంలో వదంతులు వ్యాపించాయి. దీంతో, తిరుచ్చి నుంచి

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

                      - మొహం చూస్తే రూ.15 ఛార్జీ


పెరంబూర్‌(చెన్నై): కరోనా, ఒమైక్రాన్‌ వైరస్‌ బారిన పడకుండా ఉండాలంటే శరీరంలో వ్యాధి నిరోధక శక్తి పెరగాలి, వ్యాధి నిరోధక శక్తి పెరగడానికి గాడిద పాలు ఎంతో ఉపయోగపడతాయని తిరునల్వేలి పట్టణంలో వదంతులు వ్యాపించాయి. దీంతో, తిరుచ్చి నుంచి తిరునల్వేలి గాడిదలతో వచ్చిన దంపతుల వ్యాపారం జోరుగా సాగుతోంది. గాడిద పాలలో వ్యాధి నిరోధక శక్తి అధికంగా వుంటుందని, ఈ పాలను పిల్లలకు ఇస్తే ఒమైక్రాన్‌, కరోనా, పచ్చకామెర్లు సహా పలు రోగాలు దరికి రావని భావించిన తల్లిదండ్రులు గాడిద పాలను కొనుగోలుకు ఆసక్తి చూపుతున్నారు. అదే సమయంలో గాడిద మొహాన్ని చూస్తే వైరస్‌, వ్యాధులు దరిచేరవని ముత్తాత, తాతలు చెప్పిన మాటలు ప్రస్తుత ఆధునిక ప్రజలు గుర్తుచేసుకుంటున్నారు. దీంతో, గాడిద పాలు 100 మి.మీ రూ.800లకు కొనుగోలు చేస్తండగా, పిల్లలకు గాడిద మొహాన్ని చూపించేందుకు ఒకరికి రూ.15 వసూలు చేస్తున్నట్లు ఆ దంపతులు పేర్కొన్నారు.

Updated Date - 2021-12-31T17:05:57+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising