ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

2,100 కోట్లు..అయోధ్య రామాలయానికి వచ్చిన విరాళాలివీ!

ABN, First Publish Date - 2021-03-02T07:11:56+05:30

అయోధ్య రాముడి ఆలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా 45 రోజుల పాటు జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. మొత్తంగా దాదాపు రూ. 2,100 కోట్లు నిధులు సమీకరించినట్లు ఈ బృహత్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

45 రోజుల్లో లక్ష్యానికి రెండింతలు సేకరణ: వీహెచ్‌పీ


న్యూఢిల్లీ, మార్చి 1: అయోధ్య రాముడి ఆలయ నిర్మాణానికి విరాళాలు వెల్లువెత్తాయి. దేశవ్యాప్తంగా 45 రోజుల పాటు జరిగిన విరాళాల సేకరణ కార్యక్రమం శనివారంతో ముగిసింది. మొత్తంగా దాదాపు రూ. 2,100 కోట్లు  నిధులు సమీకరించినట్లు ఈ బృహత్‌ కార్యక్రమాన్ని నిర్వహించిన విశ్వహిందూ పరిషత్‌ (వీహెచ్‌పీ) తెలిపింది. నిధుల సేకరణ ప్రారంభించడానికి ముందు తాము రూ. 1,100 కోట్లు లక్ష్యంగా నిర్ణయించుకుంటే.. ప్రజల నుంచి వచ్చిన అనూహ్య స్పందనతో రూ. 2,100 కోట్లు సమకూరాయని వీహెచ్‌పీ కేంద్రీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు అలోక్‌ కుమార్‌ అన్నారు.

Updated Date - 2021-03-02T07:11:56+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising