ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

‘డూయింగ్‌ బిజినెస్‌’ ర్యాంకుల నిలిపివేత

ABN, First Publish Date - 2021-09-18T08:06:34+05:30

వ్యాపారం చేయడానికి అనుకూల పరిస్థితులను విశ్లేషిస్తూ వివిధ దేశాలకు ర్యాంకులను కేటాయించే ‘డూయింగ్‌ బిజినెస్‌’ నివేదికను ఇక నుంచి ఆపేస్తున్నట్టు వరల్డ్‌ బ్యాంక్‌ ప్రకటించింది...

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

  • చైనాకు అనుకూలంగా డేటా మార్చిన వరల్డ్‌ బ్యాంక్‌ సిబ్బంది?

న్యూఢిల్లీ, సెప్టెంబరు 17: వ్యాపారం చేయడానికి అనుకూల పరిస్థితులను విశ్లేషిస్తూ వివిధ దేశాలకు ర్యాంకులను కేటాయించే ‘డూయింగ్‌ బిజినెస్‌’ నివేదికను ఇక నుంచి ఆపేస్తున్నట్టు వరల్డ్‌ బ్యాంక్‌ ప్రకటించింది. నివేదికల రూపకల్పనలో అక్రమాలు చోటుచేసుకున్నట్టు ఆరోపణలు రావడంతో వరల్డ్‌ బ్యాంక్‌ ఈ నిర్ణయం తీసుకుంది. ముఖ్యంగా 2017, 2018, 2020 సంవత్సరాలకు సంబంధించిన నివేదికల రూపకల్పనలో వరల్డ్‌ బ్యాంక్‌ గ్రూప్‌ సిబ్బంది చైనా పట్ల పక్షపాతంతో వ్యవహరించినట్టు ఆరోపణలు వెలువడ్డాయి. చైనాకు మంచి ర్యాంకు వచ్చేలా గ్రూప్‌లోని ఉన్నత స్థాయి సిబ్బంది డేటాను మార్చారనే విమర్శలొచ్చాయి. అంతర్గతవిచారణ చేపట్టిన వరల్డ్‌ బ్యాంక్‌ పాత నివేదికలు, ఆడిట్లను సమీక్షించిన తర్వాత నివేదిక ప్రచురణను నిలిపివేయాలని నిర్ణయించినట్టు పేర్కొంది. దీని స్థానంలో కొత్త పద్ధతిలో ర్యాంకింగ్‌ విధానాన్ని రూపొందించనున్నట్టు తెలిపింది. 


Updated Date - 2021-09-18T08:06:34+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising