ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మీ పేరుతో ఉన్న సిమ్‌లు ఎన్నో తెలుసా?

ABN, First Publish Date - 2021-06-23T09:51:02+05:30

మీ సెల్‌ఫోన్‌లో వాడే నంబర్లు మీకు తెలిసే ఉంటాయి కదా!.. మరి.. మీకు తెలియకుండా వేరేవారు మీ పేరుతో సిమ్‌ వాడుతుంటే? చట్టవ్యతిరేక పనులకు ఆ నంబరును వినియోగిస్తే? ఊహించని విధంగా..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

తెలుసుకోండిలా.. వద్దనుకుంటే రద్దు ఇలా..!


న్యూఢిల్లీ, జూన్‌ 22: మీ సెల్‌ఫోన్‌లో వాడే నంబర్లు మీకు తెలిసే ఉంటాయి కదా!.. మరి.. మీకు తెలియకుండా వేరేవారు మీ పేరుతో సిమ్‌ వాడుతుంటే? చట్టవ్యతిరేక పనులకు ఆ నంబరును వినియోగిస్తే? ఊహించని విధంగా తాటికాయంత పోలీస్‌ కేసు మీ నెత్తిన పడితే?.. ఇలాంటి వాటి నుంచి వినియోగదారులకు రక్షణ కల్పించడానికి టెలికాం శాఖ ఒక పోర్టల్‌ను ఇప్పటికే అందుబాటులోకి తెచ్చింది. అదే.. టెలికం ఎనలైటిక్స్‌ ఫర్‌ ఫ్రాడ్‌ మేనేజ్‌మెంట్‌ అండ్‌ కన్స్యూమర్‌ ప్రొటెక్షన్‌.. క్లుప్తంగా టాఫ్‌కా్‌ప(టీఏఎ్‌ఫసీఓపీ). మీకు తెలియకుండా ఎన్ని నంబర్లు వాడుకలో ఉన్నాయో ఈ పోర్టల్‌ ద్వారా తెలుసుకోవచ్చు. వాటిని రద్దు చేయవచ్చు. ముందుగా   https://www.tafcop.dgtelecom.gov.in  వెబ్‌సైట్‌లో లాగిన్‌ కావాలి. ప్రస్తుతం మీరు ఇప్పుడు వాడుతున్న ఫోన్‌ నంబరును ఇవ్వాలి. తర్వాత ఓటీపీ రావడం.. దానిని ఎంటర్‌ చేయడం మామూలే. అంతే.. మీ పేరుతో ఉన్న ఫోన్‌ నంబర్లు(సిమ్‌లు) ఆ నంబరుకు ఎస్‌ఎంఎస్‌ రూపంలో వస్తాయి. మీకు అవసరం లేని.. మీకు తెలియకుండా వాడుకలో ఉన్న నంబర్లను అదే పోర్టల్‌లో నమోదు చేస్తే.. టెలికాం శాఖ వాటిని పని చేయకుండా చేస్తుంది.  



Updated Date - 2021-06-23T09:51:02+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising