ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

వదంతులను నమ్మకండి.. టీకా తీసుకోండి

ABN, First Publish Date - 2021-01-17T07:54:07+05:30

కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఎవరికైనా ఫోన్‌ చేసినపుడు ఓ కాలర్‌ ట్యూన్‌ వినిపించేది. ‘‘నమస్కారం..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

కరోనా కొత్త కాలర్‌ ట్యూన్‌ విడుదల


న్యూఢిల్లీ, జనవరి 16: కరోనా మహమ్మారి వచ్చిన తర్వాత ఎవరికైనా ఫోన్‌ చేసినపుడు  ఓ కాలర్‌ ట్యూన్‌ వినిపించేది. ‘‘నమస్కారం.. కొవిడ్‌-19తో మన దేశమే కాదు ప్రపంచమంతా పోరాడుతోంది. మనమంతా అప్రమత్తంగా ఉండాలి..’’ అంటూ బిగ్‌ బి అమితాబ్‌ బచ్చన్‌ చెప్పే సందేశం వినిపించేంది.  వ్యాక్సిన్‌ డ్రైవ్‌ ప్రారంభమైన నేపథ్యంలో మరో  కాలర్‌ ట్యూన్‌ వచ్చింది.


‘‘కొవిడ్‌-19పై పోరాటంలో ఈ నూతన సంవత్సరం వ్యాక్సిన్‌ రూపంలో సరికొత్త ఆశాకిరణం వచ్చింది. మన దేశంలో తయారైన కరోనా టీకా అత్యంత సురక్షితం, ప్రభావశీలమైనది. వ్యాక్సిన్‌ను నమ్మండి.. వదంతులను కాదు.. మీ వంతు వచ్చినపుడు తప్పక టీకా వేయించుకోండి’’ అనే కొత్త కాలర్‌ ట్యూన్‌ను అధికారులు విడుదల చేశారు.


Updated Date - 2021-01-17T07:54:07+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising