ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

సెల్ఫీకి ప్రయత్నించిన కార్యకర్తకు డీకే క్లాస్..

ABN, First Publish Date - 2021-12-30T00:48:25+05:30

కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బుధవారంనాడు ఓ యువకుడికి క్లాస్..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

మాండ్య: కర్ణాటక కాంగ్రెస్ అధ్యక్షుడు డీకే శివకుమార్ బుధవారంనాడు ఓ యువకుడికి క్లాస్ తీసుకున్నారు. ''రాజీవ్ గాంధీకి ఏమైందో తెలుసా?'' అంటూ ఆ కార్యకర్తను పక్కకు నెట్టేశారు. నాయకులు రోడ్డుమీదకు వస్తే కార్యకర్తల్లో సహజంగానే ఉత్సాహం కనిపిస్తుంటుంది. కొందరైతే ఒకింత దూకుడుగా సెల్ఫీలకు ఎగబడతారు. మాండ్యలో ఒక కార్యక్రమం కోసం వచ్చిన డీకేతో  సెల్ఫీ దిగేందుకు ఒక యువకుడు అత్యుత్సాహం చూపించాడు. వెనక నుంచి వచ్చి తన మొబైల్‌తో సెల్ఫీ దిగేందుకు ప్రయత్నించడంతో డీకే అతని చేయి పట్టుకుని వారించారు.


''ఎవరి చేతిలో ఏముందో మనకు తెలియదు. రాజీవ్ గాంధీ విషయంలో ఏమి జరిగిందో నీకు తెలుసా? కొన్ని సందర్భంగా మనుషుల్లో ఉన్న ఆగ్రహం, భావోద్వేగాలు బయటకు వస్తుంటాయి, వాటిని తప్పనలేం'' అని సుతిమెత్తగా మందలించంతో ఆ యువకుడు సైలెంట్ అయిపోయాడు.

Updated Date - 2021-12-30T00:48:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising