ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

డీకే శివకుమార్‌ ఆప్తుడి ఇంటిపై ఐటీ దాడులు

ABN, First Publish Date - 2021-10-29T17:25:25+05:30

రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు డీకే శివకుమార్‌కు అత్యంత ఆప్తుడైన యుబీ శెట్టి నివాసంపై గురువారం ఐటీ దాడులు జరిగాయి. ధారవాడలో సివిల్‌ కాంట్రాక్టరుగానే కా కుండా ఉడుపి జిల్లా బైందూరులో విద్యాసంస్థ కలిగిన శె

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బెంగళూరు(Karnataka): రాష్ట్ర కాంగ్రెస్‌ అధ్యక్షులు డీకే శివకుమార్‌కు అత్యంత ఆప్తుడైన యుబీ శెట్టి నివాసంపై గురువారం ఐటీ దాడులు జరిగాయి. ధారవాడలో సివిల్‌ కాంట్రాక్టరుగానే కా కుండా ఉడుపి జిల్లా బైందూరులో విద్యాసంస్థ కలిగిన శెట్టిపై దాడి జరిగింది. గోవా నుంచి వచ్చిన ఐటీ అధికారుల బృందం ఏకకాలంలో నివాసంతో పాటు పలు చోట్ల దాడులు చేసినట్లు సమాచారం. ఇతడి ఆదాయానికి సంబంధించిన మూల ఆధారాలను వెలికి తీసేందుకే దాడులు జరిపినట్లు సమాచారం. డీకే శివకుమార్‌కు అత్యంత ఆప్తుడైనందునే ఐటీ దాడి జరిగిందని ఇది రాజకీయ దురుద్దేశ్యమని కాంగ్రెస్‌ వర్గాలు మండిపడ్డాయి. ఇలాంటి దాడుల ద్వారా కాంగ్రెస్‌ నాయకులను మనోధైర్యాన్ని దెబ్బతీయలేరని ధారవాడ కాంగ్రె్‌సనేత రాబర్ట్‌ దద్దాపురి ఆగ్రహం వ్యక్తం చేశారు.

Updated Date - 2021-10-29T17:25:25+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising