ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

7.2 కోట్ల ఏళ్లనాటి పిండస్థ డైనోసార్‌

ABN, First Publish Date - 2021-12-23T17:24:22+05:30

ప్రపంచంలో ఇప్పటివరకూ డైనోసార్ల గుడ్లకు సంబంధించి చాలా శిలాజాలనే గుర్తించినా.. అవి పగిలిపోయి వట్టి పెంకులు మాత్రమే దొరికేవి.

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

బీజింగ్‌: ప్రపంచంలో ఇప్పటివరకూ డైనోసార్ల గుడ్లకు సంబంధించి చాలా శిలాజాలనే గుర్తించినా.. అవి పగిలిపోయి వట్టి పెంకులు మాత్రమే దొరికేవి. అయితే.. ప్రపంచంలోనే తొలిసారి, శిలాజంగా మారిన రాక్షసబల్లి గుడ్డులో, అత్యంత సురక్షిత స్థితిలో, బయటకు రావడానికి సిద్ధంగా ఉన్న పూర్తిస్థాయి (పిండస్థ) డైనోసార్‌ను దక్షిణ చైనాలో గుర్తించారు. రెండు కాళ్ల ఈ డైనోసార్‌ ఓవిరాప్టోరిడ్‌ జాతికి చెందినదని శాస్త్రజ్ఞులు తెలిపారు. ఈ గుడ్డు 7.2-6.6 కోట్ల ఏళ్లనాటిదిగా వారు అంచనా వేశారు. ఏడు అంగుళాల నిడివి ఉన్న ఈ గుడ్డులో.. డైనోసార్‌ పిల్ల అచ్చం పక్షిపిల్లల్లాగానే తన రెండు కాళ్ల మధ్య తల ఉన్న స్థితిలో ముడుచుకుని ఉంది. ఈ గుడ్డు 20 ఏళ్ల క్రితమే లభ్యమైనా.. 2015 వరకూ అది డైనోసార్‌ గుడ్డు అని గుర్తించలేకపోయారు.

Updated Date - 2021-12-23T17:24:22+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising