ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

దేవాస్‌ మల్టీమీడియా మూసివేతకు.. ఎన్‌సీఎల్‌టీ ఆమోదం, లిక్విడేటర్‌ నియామకం

ABN, First Publish Date - 2021-01-25T07:32:09+05:30

దేవాస్‌ మల్టీమీడియా మూసివేతకై ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం యాంట్రిక్స్‌ కార్పొరేషన్‌ చేసిన పిటిషన్‌ను నేషనల్‌

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ, జనవరి 24: దేవాస్‌ మల్టీమీడియా మూసివేతకై ఇస్రోకు చెందిన వాణిజ్య విభాగం యాంట్రిక్స్‌ కార్పొరేషన్‌ చేసిన పిటిషన్‌ను నేషనల్‌ కంపెనీ లా ట్రైబ్యునల్‌ ఆమోదించింది. తాత్కాలిక లిక్విడేటర్‌ను నియమించింది. దేవాస్‌ మల్టీమీడియాకు చెందిన ఆస్తుల నిర్వహణపై నియంత్రణ తీసుకోవాలని ఇద్దరు సభ్యులతో కూడిన ఎన్‌సీఎల్‌టీ బెంగళూరు బెంచ్‌ లిక్విడేటర్‌కు సూచించింది. దేవాస్‌ యాజమాన్యం లిక్విడేటర్‌కు పూర్తి సహకారం అందించాలని స్పష్టం చేసింది. విచారణను వచ్చే నెల 8కి వాయిదా వేసింది.

Updated Date - 2021-01-25T07:32:09+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising