ఆంధ్రప్రదేశ్+ -

తెలంగాణ+ -

క్రీడలు+ -

నవ్య+ -

సంపాదకీయం+ -

బిజినెస్+ -

ప్రవాస+ -

ఫోటోలు+ -

వీడియోలు+ -

రాశిఫలాలు+ -

వంటలు+ -

ఓపెన్ హార్ట్ విత్ ఆర్కే+ -

ఆరోగ్యం+ -

చదువు+ -

క్రైమ్+ -

మోదీజీ..ఇది మీ వైఫల్యమే: ఒవైసీ

ABN, First Publish Date - 2021-12-29T22:05:14+05:30

యూపీలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో పెద్దమొత్తంలో నగదు పట్టుబడిన వ్యవహారంపై..

అన్నపూర్ణ మ్యారేజెస్... వరల్డ్ వైడ్‌గా తెలుగువారు ఎక్కడున్నా అన్ని కులముల వారికీ పెళ్లి సంబంధాలు కుదర్చడంలో టాప్ పొజిషన్. ఉన్నతమైన కుటుంబాల ఎంపిక. సం|| 9397 9797 50

న్యూఢిల్లీ: యూపీలోని ఓ వ్యాపారవేత్త ఇంట్లో పెద్దమొత్తంలో నగదు పట్టుబడిన వ్యవహారంపై ప్రధాని నరేంద్ర మోదీని ఎంఐఎం చీఫ్ అసదుద్దీన్ ఒవైసీ బుధవారంనాడు ప్రశ్నించారు. 2016లో ప్రధాన నరేంద్ర మోదీ తీసుకువచ్చిన పెద్ద నోట్ల రద్దు (డీమోనిటైజేషన్) తర్వాత కూడా రూ.180 కోట్ల రూపాయలు ఎక్కడి నుంచి వచ్చాయో ప్రధాని మోదీ చెప్పాలన్నారు. ''మోదీ తన బ్రెయిన్ చైల్డ్ (డీమోనిటైజేషన్) వైఫల్యాన్ని ఒప్పుకుని తీరాలి. ఆయన తీసుకున్న నిర్ణయంతో చిన్నతరహా పరిశ్రమలు కుప్పకూలిపోయారు. ఉద్యోగాలు పోయాయి''అని ఒవైసీ పేర్కొన్నారు.


ప్రధాని మోదీ 2016 నవంబర్ 8న పెద్దనోట్ల రద్దు నిర్ణయాన్ని ప్రకటించారు. దీంతో అప్పటి వరకూ అమలులో ఉన్న రూ.500, రూ.1000 నోట్లు రద్దయ్యాయి. ఆ తర్వాత కొత్త రూ.500, రూ.2,000 నోట్లను కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చింది.

Updated Date - 2021-12-29T22:05:14+05:30 IST

సంబంధం కోసం వెతుకుతున్నారా? తెలుగు మాట్రిమోని లో - రిజిస్ట్రేషన్ ఉచితం!
Advertising
Advertising